entha madhuramu – yesu vaakyamu
naa jeevita kaalamanta – nannu nadupunu || 2 || alasi solasina seda deerchunu karuvu baruvulo aadarinchunu || 2 || krungina velaa levanettunu shodhana velaa jayamu nichunu || entha || aakalainanu aahaaramichunu shokamainanu kanneeru tuduchunu || 2 || chintalainanu maanpi veyunu chenta jerinaa san -toshamiccunu || entha || cheekatainanu velugu choopunu paapinainanu maarchi veyunu || 2 || vinta premanu bayalu parachunu vembadinchinaa melu kalugunu || entha || |
ఎంత మధురము యేసు వాక్యము
నా జీవిత కాలమంత నన్ను నడుపును || 2 || అలసి సొలసిన సేద దీర్చును కరువు బరువులో ఆదరించును || 2 || క్రుంగిన వేళ లేవనెత్తును శోధన వేళ జయము నిచ్చును || ఎంత || ఆకలైనను ఆహారమిచ్చును శోకమైనను కన్నీరు తుడుచును || 2 || చింతలైనను మాన్పి వేయును చెంత జేరిన సంతోషమిచ్చును || ఎంత || చీకటైనను వెలుగు చూపును పాపినైనను మార్చి వేయును || 2 || వింత ప్రేమను బయలు పరచును వెంబడించిన మేలు కలుగును || ఎంత || |