Aayane naa sangeetamu balamaina kotayunu jeevaadhipatiyu aayane – jeevita kaalamella stutinchedanu (2)
stutula madhyalona vaasamchesi - dootalella pogadu devudaayane (2)
veduchundu bhaktula svaramu vini (2)
dikkuleni pillalaku devudaayane (2)|| aayane ||
iddaru mugguru nee naamamuna ekeebhavinchina vaari madhyalona (2)
undedanina mana yesuni (2)
karamulu tatti nityam stutinchedanu (2)|| aayane ||
srushttikarta kreestu yesu naamamuna jeevita kaalamella keertinchedanu (2)
raakadalo prabhuto nityamundinaa (2)
mrokkedanu stutintunu pogadedanu (2)|| aayane || |
ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను (2)
స్తుతుల మధ్యలోన వాసంచేసి దూతలెల్ల పొగడు దేవుడాయనే (2)
వేడుచుండు భక్తుల స్వరము విని (2)
దిక్కులేని పిల్లలకు దేవుడాయనే (2) || ఆయనే ||
ఇద్దరు ముగ్గురు నీ నామమున ఏకీభవించిన వారి మధ్యలోన (2)
ఉండేదనిన మన యేసుని (2)
కరములు తట్టి నిత్యం స్తుతించెదను (2) || ఆయనే ||
స్రుష్త్టికర్త క్రీస్తుయేసు నామమున జీవితకాలమెల్ల కీర్తించెదను (2)
రాకడలో ప్రభుతో నిత్యముండినా (2)
మ్రొక్కెదను స్తుతింతును పొగడెదను (2) || ఆయనే || |