Chira kaala Snehethuda – Telugu Christian Song Lyrics

చిరకాల స్నేహితుడా నా హ్రుదయాన సన్నిహితుడా
నా తోడు నీవయ్య నీ స్నేహం చాలయ్య
నా నీడ నీవయ్య ప్రియప్రభువా యేసయ్య
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం (2)
1. బంధువులు వెలివెసిన వెలివేయ్య నీ స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్వ స్నేహం
నా యేసు నీ స్నేహం “చిర”
2. కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయు నీ స్నేహం
నన్ను దైర్యపరచి ఆదరణ కలిగించు
నా యేసు నీ స్నేహం “చిర”
3. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన నీ సిలువ స్నేహం
నా యేసు నీ స్నేహం “చిర”

Comments are closed.